Latest News

వెల‌మ అధికారులే న‌న్ను వేధిస్తున్న‌ది– రేవంత్ రెడ్డి

Read Time: 1 minutes

నా చుట్టూ వెల‌మ అధికారులే ఉన్నారు. డీఐజీ, డీసీపీలు, ఏసీపీలు… ఇలా నా ఇంటి చుట్టూ ఉన్నోల్లంద‌రూ వెల‌మ‌లే.  జూబ్లీ హిల్స్ పీఎస్ ప‌రిధిని వారే ఆక్ర‌మించారు. కేసీఆర్ రెడ్డీల‌ను న‌మ్మ‌క‌టం లేదు. ఒక్క డీజీ మ‌హేంద‌ర్ రెడ్డి మిన‌హా.  గ‌తంలో ఎన్టీయార్ హ‌యంలో… క‌మ్మ‌గా ఉంద‌న్న చ‌ర్చ న‌డిచింద‌ని, అంటే అప్ప‌ట్లో క‌మ్మ అధికారులు ఉండొవార‌ని విమ‌ర్శించారు.

నాపై కేసు వేసిన రామారావే చెప్పిండు… ఇదీ వెల‌మ‌-రెడ్డ పంచాయితీ అని, అందుకే నా చుట్టూ వెల‌మ అధికారులు ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. నేను కేసీఆర్ పై వేసిన కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని, అందుకే కేసీఆర్ జుట్టు ప‌ట్టుకొని మోడీ ఆడిస్తున్నార‌ని, నేను కేసుల‌తోనూ, ప్ర‌జ‌ల్లోనూ పోరాడుతాన‌ని తెలిపారు.

డ్ర‌గ్స్ కేసుపై సుప్రీంకోర్టులో, హైకోర్టులో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని, అవ‌న్నీ బ‌య‌ట‌కు తీస్తాన‌ని…. మిత్తీతో స‌హ చెల్లిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*