అమ్మాయిల‌ను స‌ర‌ఫ‌రా చేస్తోన్న కేటీఆర్ బామ్మ‌ర్ధి

Read Time: 1 minutes

3వేలు డబ్బులు కడితే చాలు,  ఒక అబ్బాయితో ముగ్గురు అమ్మాయిలను కట్టబెట్టనుంది  కేటీఆర్ బామ్మర్ది సంస్థ. అమ్మాయిల ,అబ్బాయిలకు బ్రోకర్ గా కేటీఆర్ బామ్మ‌ర్ధి రాజ్ పాకాల రావు ఈవెంట్ పనిచేస్తున్నట్టు ఆరోపించారు కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.

సీఎం కుటుంబ సభ్యులలే ఇలా చేస్తుంటే రాష్ట్రం ఏమైపోతుందని రేవంత్ ప్రశ్నించారు.’సెన్సేషన్ ఈవెంట్’ పై ఈసీ చర్యలు తీసుకోవాలని, .నిజంగా ‘మూజికల్ నైట్’ ఐతే ఇంత రహస్యం ఏంటి ..? అని అన్నారు. అధికారులు స్పందించపోతే తాను గచ్చిబౌలి స్టేడియం వెళతానన్న రేవంత్ సెన్షేషన్ ఈవెంట్ ను  అడ్డుకుంటామని తెలిపారు. అమ్మాయిలను సరఫరా చేసే రాజ్ పాకాల కంపెనీని ఏమంటారో పోలీసులు చెప్పాలన్నారు.’ఈవెంట్’ లతో మధ్యతరగతి పిల్లలను టార్గెట్ గా అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ‘సెన్షేషన్ ఈవెంట్’ ను అడ్డుకోవాలని ఇప్పడికే కోర్ట్ కు వెళ్లామని రేవంత్ చెప్పారు.

గ‌తంలో స‌న్ బ‌ర్న్ పార్టీ జరిగితే కోర్టు అక్క‌డి సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇంత‌వ‌ర‌కు ఇవ్వ‌లేద‌ని, ఈరోజు జ‌ర‌గ‌బోయే స‌న్సేష‌న్ ఈవెంట్ లో కూడా భారీగా మ‌ద్యం-డ్ర‌గ్స్ వాడ‌బోతున్న‌ట్లు స‌మాచారం ఉందని తెలిపారు. క్రీడ‌లకు ఉప‌యోగించే స్టేడీయాల‌ను, మైదానాల‌ను తాగుబోతుల‌కు ఇస్తున్నార‌ని మండిప‌డ్డారు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*