ద‌స‌రాకు అమెజాన్, ప్లిప్ కార్ట్ పోటాపోటీ ఆఫ‌ర్స్

Read Time: 1 minutes

ద‌స‌రా ఫెస్టివ్ సీజ‌న్ ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు అదిరిపోయే ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ లో అమ్మ‌కాలు సాగించే అమెజాన్, ప్లిప్ కార్ట్ సంస్థ‌లు పోటీపోటీ రాయితీలు ప్ర‌క‌టిస్తూ, క‌స్ట‌మ‌ర్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ పేరుతో అమెజాన్… ప్లిప్ కార్ట్ ను సైతం వెన‌క్కి నెట్టింది. ముఖ్యంగా ఎల‌క్ట్రిక్, మొబైల్స్, టీవీల‌పై ఆఫ‌ర్లు ఊరిస్తున్నాయి.

టెలివిజన్లు
అమెజాన్ ఇవాళ టీవీలను చీపెస్ట్ ప్రైస్ లో పెట్టింది. పైగా క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు…

బీపీఎల్ 32 ఇంచెస్ హెచ్ డి రెడీ ఎల్ఈడీ టీవీ రూ.8,990
శాన్యో 43 ఇంచెస్ ఫుల్ హెచ్ డి ఐపీఎస్ ఎల్ఈడీ టీవీ రూ.17,990 (అసలు ధర రూ.38,990)
పానాసోనిక్ 58 ఇంచెస్ ఫుల్ హెచ్ డి ఎల్ఈడీ టీవీ రూ.58,999
మైక్రోమ్యాక్స్ 40 ఇంచెస్ ఫుల్ హెచ్ డి ఎల్ఈడీ టీవీ రూ.22,999

ఫర్నీచర్
ఇన్నాళ్లూ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించేవి. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఫర్నీచర్, ఇతర గృహాలంకరణ సామాగ్రిపై ఊరించే డీల్స్ అందిస్తోంది అమెజాన్.

స్పేస్ వుడ్ రీవాకి చెందిన క్వీన్ సైజ్ బెడ్ 70% తగ్గింపుతో రూ.6,999కే దొరుకుతోంది.
మూడు సెట్ల పూర్తి కొయ్య టేబుల్ ధర రూ.2,500 కంటే తక్కువకే లభిస్తోంది.
రియల్ ఓక్ రెక్లయినర్ రూ.12,999(ఎమ్మార్పీ రూ.29,231)
పూర్తిగా కొయ్యతో తయారైన ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ దాదాపు 75% డిస్కౌంట్ తో రూ.7,499కే లభ్యం.
త్రీ సీటర్ సోఫాపై 50% కంటే ఎక్కువ రాయితీ. కేవలం రూ.8,499కే.

మొబైల్ ఫోన్లు
యాపిల్ ఐఫోన్6 (గోల్డ్, 32జీబీ) రూ.18,999 (అసలు ధర రూ.31,900)
మోటో జీ5ఎస్ ప్లస్ (లూనార్ గ్రే, 64జీబీ) రూ.10,000 కంటే తక్కువ
లెనోవో కె8 నోట్ (వెనమ్ బ్లాక్, 32జీబీ) రూ.6,999
మోటో జీ6 (ఇండిగో బ్లాక్, 64జీబీ) రూ.13,999

ల్యాప్ టాప్స్
డెల్ వోస్ట్రో 3568 ఇంటెల్ కోర్ ఐ3 6 జెన్ 15.6 అంగుళాల ల్యాప్ టాప్ 25,000 కంటే తక్కువ
లెనోవో ఐడియాప్యాడ్ 320 ఇంటెల్ కోర్ ఐ3 6 జెన్ 15.6 అంగుళాల ల్యాప్ టాప్ రూ.21,990
మైక్రోమ్యాక్స్ ల్యాప్ బుక్ ఆటమ్ 11.6 అంగుళాల ల్యాప్ టాప్ రూ.8,990 (అసలు ధర రూ.14,999)
ఏసర్ స్విచ్ ఇంటెల్ ఆటమ్ 10.1 అంగుళాల థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ రూ.12.990

ఎయిర్ కండిషనర్స్
హిటాచి 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ రూ.29,999
వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ (2018) స్ప్లిట్ ఏసీ రూ.26,499 (అసలు ధర 47,990)
మిటాషి 1.5 టన్ 2 స్టార్ (2018) స్ప్లిట్ ఏసీ రూ.21,000 కంటే తక్కువ
క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ.32,999

రిఫ్రిజిరేటర్స్
బీపీఎల్ 564లీ. ఫ్రాస్ట్ ఫ్రీ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ రూ.39,990 (అసలు ధర 65,990)
హెయిర్ 320లీ. 3 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.23,490
గోద్రెజ్ 331లీ. 3 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.23,490 కంటే తక్కువ
బోష్ 507లీ. 2 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.49,990

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*