నేను నా గుండు బాయ్ అంటున్న యాంక‌ర్ సుమ‌.

Read Time: 0 minutes

యాంక‌ర్ సుమ‌కు ఎందో పెద్ద ఫాలోయింగ్ ఉందో పెద్ద‌గా, కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియాకు కాస్త దూరం మెయింటెన్ చేసే త‌ను, యాంక‌రింగ్ లో జోష్ తో స‌రికొత్త గా అల‌రిస్తోంది.  సినిమా రిలీజ్ ఫంక్ష‌న్స్, టీవీ షోల‌తో బిజీబిజీగా ఉండే… సుమ ఈరోజు ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ పెట్టి అంద‌ర్ని స‌ర్ ప్రైజ్ చేసింది. త‌న భ‌ర్త రాజీవ్ క‌న‌కాల గుండుతో ఉన్న ఫోటో  పెట్టి…. నా గుండ్ బాయ్, పెళ్లి త‌ర్వాత ఈ గుండ్ లుక్ ఫ‌స్ట్ టైం అంటూ పోస్టు చేసింది. ఇప్పుడు ఈ పోస్టు ట్రెండింగ్ గా మారింది.

4e36031a-250d-4d9e-bc61-c3139c42c101

Anchor Suma

యాంక‌ర్ సుమ త‌న మ‌హిళా అభిమానుల‌కు త్వ‌ర‌లో షాక్ ఇవ్వ‌బోతుంది. ఈటీవీలో వ‌చ్చే స్టార్ మ‌హిళా ప్రోగ్రాం ఆపివేయ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆ ప్రోగ్రాం ఎంతో అభిమానాన్ని సంపాదించుకుంది. మ‌రోవైపు… స్టార్ మాటీవీలో ప్ర‌దీప్ కు అక్క‌గా… పెళ్లిచూపులు కొత్త షో తో నిత్యం ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తోంది సుమ‌.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*