కెనడాలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు

Read Time: 0 minutes

తెలంగాణ బ‌తుక‌మ్మ‌కు ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు ఉంది. అందుకే బ‌తుక‌మ్మ పండుగ తెలంగాణ వ‌ర‌కే ప‌రిమితం కాలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు… సొంతూర్ల‌కు రాక‌పోయినా, త‌మ సంస్కృతి సాంప్రదాయాలు ప్ర‌తిబింబించేలా…బ‌తుక‌మ్మ వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ముఖ్యంగా.. క‌ల్గేరియా,  అల్బ‌ర్టా, కెనాడాల్లో సంబురాలు అంబ‌రాన్నాంటాయి.

చిన్నా పెద్ద తేడా లేకుండా… త‌మ సొంత ఊర్లో ఉంటో ఎలా ఉంట‌దో, అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు, బ‌తుక‌మ్మ ఆటాల‌డారు.  స‌రీష్  ముప్పిడీ, ఎర్రం క్రిష్ణ‌, అల్లెల ప్ర‌మోద్, మ‌నోజ్ రెడ్డి త‌దిత‌రుల ఆద్వ‌ర్యంలో… వేడుక‌లు జ‌ర‌గ్గా, కాల్గేరి ఫూత్ హిల్స్ ఎమ్మెల్యే ప్ర‌సాద్ పాండ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇంత‌పెద్ద ఈవెంట్ ను స‌క్సెస్ చేసినందుకు వాలీంట‌ర్లకు, దాత‌ల‌కు, స‌హాయ‌ప‌డిన ప్ర‌తిపఒక‌ఒక్క‌రికి నిర్వాహ‌కులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.76eadf5a-7fe6-4a22-a613-66f7e12dad3f

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*