
అనుకున్నట్లుగానే… ముందస్తుకు కేంద్ర ఎన్నికల సంఘం జైకొట్టింది. తెలంగాణలో ఒకే ఫేజ్ లో ఎన్నికలు నిర్వహించనుంది. కేసీఆర్ అనుకున్నట్లుగానే… ముందస్తు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ రావత్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్….
డిసెంబర్ 7న ఎన్నికలు ఉండబోతున్నాయి.
డిసెంబర్ 11న తెలంగాణతో పాటే మిగతా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్….
నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
నవంబర్ 19వరకు నామినేషన్ల చివరి తేదీ.
నవంబర్ 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబర్ 07న పోలింగ్.
డిసెంబర్ 11న ఫలితాలు
Leave a Reply