బూతు సినిమా టీజ‌ర్… యూట్యూబ్ లో సేన్సేష‌న్.

Read Time: 0 minutes

పూర్తిగా… అడ‌ల్ట్ కామేడీ కంటెంట్ తో వ‌చ్చిన ఓ తెలుగు సినిమా టీజ‌ర్… యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. 16 మిలియ‌న్ వ్యూస్  రావ‌టం అంటే… మీరే అర్థం చేసుకోవ‌చ్చు… ఇది ఏ రేంజ్ లో ఉందో. ఏడు చేప‌ల క‌థ పేరుతో వ‌చ్చిన ఈ టీజ‌ర్ కుర్ర‌కారును విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

మీటూ ట్యాగ్ తోనే…. క‌థ మొద‌ల‌వుతుంది. కంప్లీట్ గా అడల్ట్ కామేడీ తో ఎంట‌ర్ టైన్ చేయ‌బోతుంది. దాదాపుగా అంద‌రూ కొత్త సీనీన‌టుల‌తోనే… తెర‌కెక్కిన ఈ సినిమా, రీలీజ్ డేట్ ఫిక్స్ కాక‌పోయినా… ఎప్పుడెప్పుడా అని యూత్ ఎదురు చేసేలా చేసింది. పూర్తి స్థాయి అడల్ట్ కామెడీ జోనర్ లో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేం భాను శ్రీ కనిపించనుంది. ఈ టీజర్ తెలుగులోనే కాదు, అటు త‌మిళ్ ను విచిడి పెట్ట‌లేదు. తెలుగులో ఎంత సంచ‌ల‌నం అవుతుందో…. త‌మిళంలోనూ అంతే.

సినిమా విడుదలైన తరువాత కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని దర్శకనిర్మాతలు ఆశిస్తున్నారు.  చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జీవిఎన్ నిర్మిస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*