భార్య ముందే…. ఎంతో మందితో తిరిగాడో చెప్పాక‌, ఎం జ‌రిగిందంటే..

Read Time: 0 minutes

పెళ్లికి ముందు ఎన్ని ప‌రిచ‌యాలున్నా, ఎంత‌మంది ఎక్స్ గ‌ర్ల్ ప్రెండ్స్ ఉన్నా, బాయ్ ప్రెండ్స్ ఉన్నా… భార్య ముందు చెప్పేయ‌లేం. పైగా ఒక‌టి కాదు, రెండు… కాదు పెళ్లికి ముందు ఉన్న 75మందితో ఎఫైర్స్ గురించి భార్య ముందే బ‌య‌ట‌పడ్డాడు బాలీవుడ్ న‌టుడు.

బాలీవుడ్ హీరో.. అంగ‌ద్ భేడీ సినిమాల‌తో బిజిబిజిగా ఉన్నాడు. ఆ మ‌ద్య నేహ ధుఫియా అనే టీవీ స్టార్ పెళ్లి చేసుకున్నాడు. త‌ను త్వ‌ర‌లో ఓ బిడ్డ‌కు కూడా జ‌న్మ‌నివ్వ‌బోతుంది. విష‌యం ఏంటంటే… నేహా ఓ చాన‌ల్ లో టాక్ షో చేస్తోంది. ఆ షోకు త‌న భ‌ర్తను గెస్ట్ గా పిలిచింది. ఆ షోలో నేహ అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పుకుంటూ  వ‌స్తోన్న అత‌ను, పెళ్లికి ముందే… ఎఫైర్స్ సంగ‌తి ఎంట‌ని అడిగింది. స‌హ‌జంగానే ఎవ‌రైనా… భార్య అలా అడిగితే, ఎదో ఒక‌టి చెప్పి త‌ప్పించుకుంటారు. లేదా కాస్తో కూస్తో బిడియంగా ఓపెన్ అయిపోతారు. కానీ అంగ‌ధ్ మాత్రం… త‌న భార్య మందే, పెండ్లికి ముందే అంటే… 75 మందితో డేటింగ్ చేశా. చివ‌ర‌కు నిన్ను చేసుకున్నా అని చెప్పేశాడు. ఇప్పుడిదే ప్రోమో సోష‌ల్ మీడియాలో… ముఖ్యంగా నార్త్ లో వైర‌ల్ గా మారింది. ఆ షోలో ఉన్న‌వారంతా షాక్ కు గురైయ్యార‌ట‌.

ఇక దీంతో పాటు, త‌న మాజీ ప్రేయ‌సి ఓ బార్లో చేసిన హ‌డావిడి గురించి కూడా ఓపెన్ గా చెప్పేశాడు. త‌ను ఎక్కువ‌గా తాగేయ‌టంతో… బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. కానీ ప‌ర్స్, మ‌నీ అన్నీ ఆమె బ్యాగ్ లోనే ఉన్నాయి. రూం ఎక్క‌డో ఉందో కూడా నాకు తెలియ‌దు. కానీ ఆ స‌మ‌యంలో అక్క‌డికి నా ఫ్రెండ్స్ రావ‌టంతో బ‌తికి పోయా. వాళ్లే… నన్ను రూంవ‌ద్ద వ‌దిలారు. త‌ర్వాత త‌ర్వాత త‌న‌తో గొడ‌వ‌లు పెర‌గ‌టంతో… విడిపోయాం అని చెప్పుకొచ్చాడు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*