ర‌ణవీర్–దీపికాల పెళ్లి, కండోమ్ కంపెనీల‌కు ఫుల్ బిజినెస్.

Read Time: 1 minutes

బాలీవుడ్ ప్రేమ‌ప‌క్షులు ర‌ణ‌వీర్– దీపికాల పెండ్లి సంగ‌తి అందరికీ తెలిసిందే. ఇట‌లో లోని లేక్ కోమెలో డెస్టినేషన్ మ్యారేజీ జ‌రిగింది. అత్యంత స‌న్నిహితుల మ‌ద్య‌, దీపిక ప‌దుకొనే సాంప్ర‌దాయ కొంక‌ణీ ఆచారాల్లో పెళ్లి జ‌రగ్గా, ఆ త‌ర్వాత ర‌ణ‌వీర్ ఇంటి సాంప్ర‌దాయం ప్ర‌కారం సింధీ ఆచారం ప్ర‌కారం వెడ్డింగ్.

Deepika2 D1

అయితే… వీరి పెళ్లి స‌హ‌జంగానే వీరు బ్రాండ్ అంబాసిడ‌ర్స్ గా ఉన్న కంపెనీల‌కు కొంత బిజినెస్ పెరుగుతుంది. కానీ, విచిత్రంగా… ఈ జోడి పెళ్లి కండోమ్ కంపెనీల బిజినెస్ కూ బూస్ట్ నిచ్చేలా ఉంది. అదేంటీ… పెళ్లికి, కండోమ్ కంపెనీల‌కు ఎంటి సంబంధం అనుకుంటున్నారా… స‌హ‌జంగా మోస్ట్ గ్లామ‌ర్ జంట‌కు పెళ్లి విషేష్ చెప్పేందుకు వీఐపీలు, తార‌లు ఎగ‌బ‌డుతుంటారు. వీరిలాగే…. కండోమ్ కంపెనీలు పెండ్లి శుభాకాంక్ష‌లు చెబుతూ కొన్ని ఆస‌క్తిక‌ర  అంశాలు రాసాయి.

అవెంటంటే…

ర‌ణ‌వీర్-దీపికాలు అధికారికంగా దానికి రింగ్ తోడ‌గ‌బోతున్నారు… కంగ్రాట్స్ అంటూ పేర్కొంది. ఓక కంపెనీ

డీయ‌ర్ దీపికా– ర‌ణ‌వీర్  వార్డ్ రోబ్ రెడీ గా ఉంది, మీరే లేట్…. అంటూ మ‌రో కంపెనీ పేర్కొంది. అంటే… వీటిలో ఉన్న అంత‌రార్ధం అంద‌రికీ తెలిసిందే.. దీంతో… అభిమానులు కొంద‌రు పాజిటివ్ గా, కొంద‌రు నెగెటివ్ గా ర‌క‌ర‌కాలుగా రీట్వీట్స్, ప్ర‌తిస్పందిస్తున్నారు. దీంతో…. ప్ర‌స్తుతం ఈ అంశం, ర‌ణ‌వీర్–దీపికాల పెండ్లితో స‌మానంగా ట్రెండింగ్ లో ఉండ‌టం విశేషం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*