హ‌ట్ జంట‌… హట్ ఫోటోస్… స‌మంతానాగ‌చైత‌న్య‌.

Read Time: 1 minutes

ఎప్పుడు వార్త‌ల్లో ఉండే… టాలీవుడ్ క‌ల‌ర్ ఫుల్ జంట స‌మంతా–నాగ‌చైత‌న్య‌. వీరిద్ద‌రు ఎక్క‌డ‌కెళ్లినా అది అభిమానుల‌కే కాదు.. ప్రేమ ప‌క్షుల‌కు ఓ ఆనంద‌పు స‌న్నివేశం. తాజాగా ఔటింగ్ లో ఉన్న ఈ జంట… ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.
Samantha2

టాలీవుడ్ లో ఎక్కువ‌గా స‌ర్చ్ చేసే పేర్ల‌లో సామ్-చైతూల జంట‌కు సంబందించిన ముచ్చ‌ట్లు కూడా ఉంటాయి. ఈ హాట్ క‌పుల్ ఎప్పుడు ఏం చేసినా… వార్తే. సినిమా షూటింగ్ లో ఎప్పుడూ బిజిబిజిగా ఉండే ఈ భార్య‌బార్త‌లు… స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా విహ‌ర‌యాత్ర‌ల‌కు వెళ్ల‌టం మాములైపోయింది.  కుటుంబంతో ఉన్నా, ఇద్ద‌రే ఉన్న వారి సంతోషాన్ని అభిమానుల‌కు పంచ‌టంలో… ఎప్పుడూ ముందుండే స‌మంతా, తాజాగా… మ‌రోసారి చైత‌న్య‌తో ఉన్న ఫోటోల‌ను త‌న అభిమానుల‌తో పంచుకుంది.

ప్ర‌స్తుతం గోవాలో ఉన్న ఈ జంట‌, త‌న భ‌ర్త చైత‌న్య‌కు బ‌ర్త్ డే విషేష్ చెబుతూ… ఫోటోల‌ను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇవే…

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*