నువ్వు వ‌ర్జిన్ వా… ఓ అభిమాని ప్ర‌శ్న‌కు అత‌నేం అన్నాడంటే…?

Read Time: 0 minutes

ఓ అభిమాని ప్ర‌శ్న‌… ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అప్పుడ‌ప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పే కొంత‌మంది సీనీ స్టార్స్ ఆ త‌ర్వాత కాంట్ర‌వ‌ర్సీకి కార‌ణ‌మ‌వుతుంటారు. అయితే… షార్ట్ ఫిల్మ్ స్టార్ క‌మ్ టాలీవుడ్ హీరో రాజ్ త‌రుణ్.

ఎలాగు సినిమాలతో లైవ్ లో లేమ‌నుకున్నాడో లేక‌, అభిమానుల‌తో స‌ర‌ద‌గా మాట్లాడాల‌నిపించిందో గానీ… ట్విట్ట‌ర్లో అభిమానుల‌తో చిట్ చాట్ చేశాడు. అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తున్న త‌రుణంలో… ఓ అభిమాని ఆర్ యూ వ‌ర్జిన్, సే హ‌నేస్ట్లీ అంటూ ప్ర‌శ్నించాడు. స‌హ‌జంగా ఇలాంటి ప్ర‌శ్న‌ల నుండి త‌ప్పించుకుంటారు స్టార్స్. కానీ…. నూప్ అంటూ దైర్యంగా స‌మాధానమివ్వ‌టంతో… గట్స్ బాగానే ఉన్నాయంటూ, రీట్వీట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇంతే కాదు… త‌న‌కు ముందు నుండీ మ‌హేష్ బాబు అంటే చచ్చేంత ప్రాణం అని, ఆ అభిమానం ఇంకా కొన‌సాగుతూనే ఉంద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇప్ప‌టికీ త‌న మొబైల్ వాల్ పేప‌ర్ లో మ‌హేష్ పోటో నే ఉంటుంద‌ని, బ్ర‌హ్మోత్స‌వం సినిమా మ‌హేష్ ఎందుకు చేశాడా అని బాధ‌పడ్డాన‌ని ముక్కుసూటిగా స‌మాధానం ఇచ్చేశారు.

షార్ట్ ఫిల్మ్ నుండి వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు రాజ్ త‌రుణ్. మొద‌ట్లో మంచి హిట్స్ తో… దూసుకెళ్లినా, కొంత‌కాలంగా సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవటంతో… కేరీర్ డౌన్ లో ఉంది. అయితే, త్వ‌ర‌లోనే ఓ మంచి ఫిల్మ్ తో మ‌ళ్లీ హిట్ ఇస్తాన‌ని ధీమాగా ఉన్నాడు రాజ్ త‌రుణ్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*