రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ హ‌ట్ హ‌ట్ ఫోటోస్

Read Time: 0 minutes

తెలుగులో రామ్ చ‌ర‌ణ్ తో ఆడి పాడి… హాట్ గ‌ర్ల్ గా పేరు తెచ్చుకున్న న‌టి నేహ శర్మ‌. చిరుత సినిమా త‌ర్వాత బాలీవుడ్ లో సెటిల‌యిపోయిన‌… నేహ దుల్క‌ర్ సల్మాన్ తో సోలో సినిమాలో చేసిన రొమాన్స్ చేసిందీ భామ‌. మంచి ఆఫ‌ర్ల‌తో, వ‌రుస సినిమాల‌తో బీజీగా ఉన్న ఈ బ్యూటీ త‌న ఎక్స్ పోజింగ్ ను మాత్రం మ‌ర్చిపోవ‌టం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాన్ని ఆర‌బోస్తూ, సోష‌ల్ మీడియాలో లైవ్ గా ఉంటోంది.

36f4297b-89e1-4895-8db8-4046bef3206f 88a7f7e4-8006-48bd-95a7-b713a3460576 74e219b6-5c8a-42bc-a8a6-cab75af59ad0
ఈ మ‌ధ్య సీనీ తార‌లు… త‌మ హాట్ ఫోటోస్ ను సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ, ఇంకా లైవ్ లో ఉన్నామ‌ని చెప్పుకునే వారూ ఉన్నారు. పైగా… త‌న‌కు ఇన్ స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. సినిమాలు చేతిలో ఉన్నా… పెద్ద‌గా హిట్ మాత్రం లేవు. పైగా క్ర‌మంగా ఆఫ‌ర్లు త‌గ్గిపోతూ వ‌స్తున్నాయి. దీంతో… హాట్ సెల్ఫీల‌ను ఇన్ స్టాగ్రామ్ లో పెడుతూనే ఉంది.

త‌న లో దుస్తుల‌తో… సిమ్ సూట్స్ లో, బికినిలో… అందాల అరబోత కొన‌సాగిస్తోంది.

సినిమాల్లో ఎలాగూ మెప్పించ‌లేక‌పోయినా… క‌నీసం ఈ చిల్ వింట‌ర్లో… త‌న అందాల‌తో అభిమానుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*