లగడపాటి ప్రెస్ మీట్ ఆన్ ఫ్లాష్ టీమ్ సర్వే

Read Time: 1 minutes

2014 మే 14న చివరిసారిగా మాట్లాడాను
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఉచాలా ఆసక్తికరంగా ఉన్నాయి
తెలంగాణ గురించి తెలుగువారే కాదు యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది
2014 ఎన్నికల్లో కేసీఆర్ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తాడని చెప్పాను
నేను ఏ పార్టీకి చెందినవాన్ని కాదు.. ఎవరితో సంబంధం లేదు
సార్వత్రిక ఉపఎన్నికల్లో మా ఫ్లాష్ టీమ్ తరఫున సర్వేలు చేశాం
గతంలో నేను సొంత పార్టీకి కూడా వ్యతిరేకంగా సర్వే ఫలితాలు చెప్పాను
నా అభిప్రాయాలతో సంబంధం లేకుండా సర్వేలో ఉన్నది చెప్పాను
8-10 స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు గెలుస్తారు
ఇబ్రహీం పట్ంలో మల్రెడ్డి రంగారెడ్డి(కాంగ్రెస్ రెబల్) గెలుస్తాడు
మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి(స్వతంత్ర్య అభ్యర్థి)
బెల్లంపల్లి నుంచి జి.వినోద్(బిఎస్పి)
మిగతా పేర్లు రేపు వెల్లడిస్తా…
తెలంగాణలో పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాలు…
7వ తేదీ సాయంత్రం సర్వే పూర్తి ఫలితాలు వెల్లడిస్తాం
ఓటింగ్ శాతం పెరిగితే కాంగ్రెస్ గెలిచే అవకాశం..
ఓటింగ్ శాతం తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశం
గతంలో కంటే బీజేపీకి అధికంగా సీట్లు వస్తాయి…
ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్, రంగారెడ్డి, కాంగ్రెస్కూటమి
మెదక్, వరంగల్, నిజామాబాద్, టీఆర్ఎస్ ఆధిక్యం
కరీంనగర్, మహబూబ్నగర్ పోటాపోటీ
హైదరాబాద్ 14 సీట్లు, అత్యధికంగా ఎంఐఎంకు వెళ్తున్నయి
మిగతావి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పంచుకుంటాయి
68.5ఓటింగ్ శాతం వస్తే.. పై అంచనాలు నిజమవుతాయి

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*