సినిమా హీరొయిన్ తో స్టార్ పొలిటీషియన్ అక్రమ సంబంధం ?

Read Time: 0 minutes

మనీ, విమెన్, లిక్కర్ వీటికి తోడు పొలిటీషియన్స్…. ఈ బంధాలు ఎంత స్ట్రాంగ్ గా, ఎక్కువ గా ఉంటాయో… కాస్త పొలిటికల్ సిర్కిల్స్ తో టచ్ లో ఉండే ఎవరికైనా తెలుస్తుంది. అయితే ఇవి ఒక్కోసారి శృతిమించి, మొదటికే మోసం తెచ్చే సందర్భాలూ ఉంటాయి. కాస్త జాగ్రత్త ఉన్నవాళ్లు బయటకు పొక్కకుండా ముందే సర్దుకుంటారు. అందుకే ఆ సర్కిల్స్ తెలిసిన వాళ్ళు ప్రచారానికి సినీ తారలను కూడా వాడేస్తారు.

అయితే…. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు కావేవి అనర్హం అన్నట్లు, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలు… ఈ యువ నాయకుడు ఎఫ్ఫైర్స్ పై కామెంట్స్ చేయటం గమనార్హం.

అయితె ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న అంశాలకు బలం చేకూర్చే కొత్త వార్త తెరపైకి వచ్చింది. యువ నాయకుడికి, యువ కథా నాయకుడికి ఎఫ్ఫైర్స్ ఉన్నాయి అని. ఇటూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటారు ఆ నాయకుడికి పేరుంది. ఆయన పార్టీలో ఫుల్ ఫాలోయింగ్. ఈ ఒక్కటే కాదట… అంతకు ముందూ ఇలాగే ఓ హీరోయిన్ తో ఎఫ్ఫైర్, ఆమెకు ఖరీదైన బంగ్లా, కారు కొనిచ్చాడని ఇండస్ర్టీ టాక్. అయితే ఆమె…. టాలీవుడ్ లో కాకుండా ఇతర భాషల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనే ఉద్దేశ్యంతో ఆమెను అలా ఒప్పించి పంపించేశారట. ఇప్పుడిదే విషయం వల్ల పార్టీలో మాత్రమే కాదు ఇతర పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది.

అయితే పెద్ద నేతగా ఎదిగే అవకాశం ఉన్న సదరు లీడర్ పై ఇలాంటి వ్యాఖ్యలు, ప్రచారాలు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ కొట్టిపారేయలేని వాస్తవం కూడా కావటం తో…. నోరు మెదపడం లేదు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*