Latest News

కేసీఆర్ పంచిన 7కోట్ల నోట్ల క‌ట్ట‌లు.

October 22, 2018 0

Read Time: 0 minutesకేసీఆర్ పంచిన 7 కోట్ల నోట్ల క‌ట్ట‌లు ఏ ఒక్క‌రికో కాదు. కేసీఆర్ ముందుగా ప్ర‌క‌టించిన 105మంది జాబితాలో దాదాపు 100 మందికి పార్టీ ఫండ్ కింద ఎల‌క్ష‌న్ ఖ‌ర్చుల‌కు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మొన్న‌టివ‌ర‌కు కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడుగా ఉన్న ఎమ్మెల్సీ రాములు నాయ‌క్ చేసిన […]

టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌కు కేసీఆర్ టానిక్, వ‌ర్క‌వుట‌య్యేనా…?

October 21, 2018 0

Read Time: 0 minutesప‌థ‌కాలు ప్రారంబించాం, ప్ర‌జ‌ల్లోకి వెళ్లాం… మీరు అదె చెప్పండి, ప్ర‌జ‌లు మ‌న‌వైపే ఉన్నారు, మీరు అదైర్య‌ప‌డ‌వ‌ద్దు ఇలా కొంత దైర్యం చెప్తూ, అబ్య‌ర్థుల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్ అబ్య‌ర్థుల పట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో… ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన 105మంది […]

జ‌గ‌న్ పార్టీకీ తాకిన కేసీఆర్ సెంటిమెంట్… జ‌గ‌న్ కూ క‌లిసొస్తుందా…?

October 20, 2018 0

Read Time: 1 minutesరాజ‌కీయ పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నుతాయో, అందుకు ఏమాత్రం తగ్గ‌కుండా సెంటిమెంట్  ను, శాస్త్రాల‌ను న‌మ్ముతారు. కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు కేసీఆర్ లాగా… న్యూమ‌రాలజీని, మూడ‌న‌మ్మ‌కాల‌ను, దేవుళ్ల‌ను ఎక్కువ‌గా ఫాలోఅవుతుంటారు. ఇప్పుడు అదే కోవ‌లోకి వెళ్ల‌బోతుంది జ‌గ‌న్ పార్టీ. ఏపీలో మంచి క్రేజ్ ఉన్నా, చివ‌రి నిమిషంలో అధికారానికి […]

కేసీఆర్ కోసం… అస‌ద్ ఆరాటం. త్వ‌ర‌లో టీఆర్ఎస్ కోసం ప్ర‌చారం

October 19, 2018 0

Read Time: 0 minutesటీఆర్ఎస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు అన్నీ ర‌కాల అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటోంది. రాహుల్ మైనారిటీల ల‌క్ష్యంగా… తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి హ‌జ‌రుకాబోతున్నారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా… 2014 నుండి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వ‌స్తోంది. ముఖ్యంగా… మైనారిటీ వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ళ్లీ కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న సంద‌ర్భంలో, […]

దిక్కుమాలిన మూడ‌న‌మ్మ‌కాల కేసీఆర్, మండిప‌డుతున్న జ‌నం

October 16, 2018 0

Read Time: 0 minutesన‌మ్మ‌కాలు ఉండాలే కానీ మూడ‌న‌మ్మ‌కాలు ఉండ‌కూడ‌దు. ఉన్నా… నీ ఇంట్లో ఉండాలే కానీ తెలంగాణ స‌మాజం మీద ఎలా రుద్దుతారు. ఇదీ ఓ స‌గ‌టు తెలంగాణ వ్య‌క్తి కేసీఆర్ కు వేస్తున్న సూటి ప్ర‌శ్న‌. ఇన్నాల్లు… మూడ‌న‌మ్మ‌కాలతో ఉన్నా, త‌న సొంత వ్య‌వ‌హ‌రాల వ‌రకే ప‌రిమిత‌మైన కేసీఆర్, ఇప్పుడు […]

నిరుద్యోగులెవ‌రో తెలియ‌ద‌న్న కేసీఆర్, బృతి ప్ర‌క‌టించిన వేళా…

October 16, 2018 0

Read Time: 1 minutesకాంగ్రెస్ ఇస్తున్న షాక్ ల‌కు కేసీఆర్… దిగిరాక త‌ప్ప‌టం లేదు. ఈ ఎన్నిక‌ల్లో అధికారం అప్ప‌గిస్తే… నిరుద్యోగ బృతి ఇస్తాం అని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ చెప్తే, అంతెత్తున ఎగిరిన కేసీఆర్… ఇవ్వాళ నిరుద్యోగ యువ‌త దెబ్బ త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన కేసీఆర్, నిరుద్యోగుల‌కు వ‌రం పేరుతో… అదే నిరుద్యోగ […]

ఎన్టీయార్ బ‌యోపిక్ లో కేసీఆర్, కేటీఆర్

October 16, 2018 0

Read Time: 0 minutesఅవును. మీరు చ‌దువుతుంది నిజ‌మే… అలాన‌టి సూప‌ర్ న‌టుడు, ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరుతెచ్చుకున్న నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా ఎన్టీయార్ బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాను తీర్చిదిద్దుతుండ‌గా, ప‌లువురు సీనీయ‌ర్ న‌టులు ఇందులో ఉన్నారు. అయితే ఇది రెండు భాగాలుగా ప్ర‌జ‌ల ముందుకు రాబోతుంది. […]

గ‌జ్వేల్ లో కేసీఆర్ కు ఓట‌మి త‌ప్ప‌దా….?

October 9, 2018 0

Read Time: 1 minutesసీఎంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో, అవ‌త‌లి పార్టీ నుండి పోటికీ అభ్య‌ర్థులే క‌రువైన ప‌రిస్థితులు ఉండేవి. నాడు వైఎస్, చంద్ర‌బాబు ఇలా ఎవ‌రినీ తీసుకున్న వారికి సొంత నియోజ‌క‌వ‌ర్గం అంటే కేక్ వాక్ అయ్యేది. కానీ కేసీఆర్ ప‌రిస్థితి డిఫ‌రెంట్ గా త‌యారైంది. కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన గ‌జ్వేల్ […]

హ‌రీష్ భుజాల‌పై తుపాకి పెట్టి, ప్ర‌తిప‌క్షాల‌పై కేసీఆర్ ఫైరింగ్.

October 9, 2018 0

Read Time: 0 minutesకొంత‌కాలంగా… రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉంటున్న మంత్రి హ‌రీష్ రావు, మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చాడా…? ఇన్నాళ్లు సిద్ధిపేట‌కే ప‌రిమిత‌మైన ఆయ‌న‌, మ‌ళ్లీ రాష్ట్ర రాజ‌కీయాల‌పై దృష్టిపెట్టాడా….? ఇక రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టించ‌నున్నాడా…? అంటే అవున‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అందుకే, హ‌రీష్ మ‌హ‌కూట‌మి పొత్తుల‌పై కూట‌మి నేత‌లైన కోదండ‌రాం, ఉత్త‌మ్ […]

రౌడీ కేసీఆర్ కు హ‌రీష్ భ‌యంప‌ట్టుకుందా….?

October 7, 2018 0

Read Time: 0 minutesసీఎం కేసీఆర్ కు త‌న మేన‌ల్లుడు హ‌రీష్ రావు భ‌యం ప‌ట్టుకుంది. అందుకే  భ‌యం, భ‌యం తో కేసీఆర్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు అని విమ‌ర్శిస్తున్నారు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి. ఓట‌మి భ‌యంతో కేసీఆర్ చేసే ఆరోప‌ణ‌లు ప్ర‌తిప‌క్షాల‌కే మ‌రింత మేలు చేస్తాయ‌ని… కొంగ‌ర్ క‌లాన్ స‌భ‌లాగే, […]

1 2 3 16