కేసీఆర్ స‌క్సెస్, కూట‌మి ఫెయిల్యూర్ ఆ ఒక్క‌టే.

December 11, 2018 0

Read Time: 0 minutesఎన్నో ఆశ‌ల‌తో కూట‌మి క‌ట్టినా, అభ్య‌ర్థుల‌పై ఎంతో వ్య‌తిరేక‌త ఉన్నా… కేసీఆర్ ముఖంతో జ‌నాల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ అఖండ మెజారిటీకి తేడా ఒక్క‌టే క‌న‌ప‌డుతోంది. కేసీఆర్ ర‌చించిన ఆ ఒక్క వ్యూహ‌మే టీఆర్ఎస్, కూట‌మి కి తేడా. అదే ఓట్ల చీలిక వ్యూహం. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఓటు చీల‌కుండా […]

పీపుల్స్ ఫ్రంట్ హ‌మీల‌కు నాది హ‌మీ– కోదండ‌రాం

November 28, 2018 0

Read Time: 0 minutesతెలంగాణ కోసం…నేను కొట్లాడిన‌ప్పుడు అంద‌రినీ క‌లుపుకొని పోయిన‌. అట్ల‌నే ఇప్పుడు కేసీఆర్ ను గ‌ద్దె దింపేందుకే… మ‌ళ్లీ కూట‌మిలో క‌లిసిన‌. ఎందుకు క‌లిసిన‌వ్ అని అడుగుతుర్రు… ప్ర‌జ‌లకిచ్చిన హ‌మీల అమ‌లు సాధ‌న‌కే నేను కాప‌లా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌జా ఫ్రంట్ క‌న్వీన‌ర్ కోదండ‌రాం. ఫాంహౌజ్ లో ప‌డుకునే […]

టీజెఎస్ కు ఝ‌ల‌కిచ్చిన కాంగ్రెస్.

November 19, 2018 0

Read Time: 1 minutesతెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూటమిలోని పార్టీలకు మరో ఝలక్ ఇచ్చింది. 94 స్థానాల్లో పోటి చేస్తామని  ప్రకటించిన కాంగ్రెస్ 99 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేసింది. ఈ విషయం పై కూటమి పార్టీలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 94 స్థానాల్లో పోటి చేస్తామని ప్రకటించి చివరి నిమిషంలో […]

కాంగ్రెస్ రెబెల్స్ వెనుక టీఆర్ఎస్ నేత‌లు.

November 16, 2018 0

Read Time: 0 minutesసీటు ఇవ్వాలంటే… త‌మ‌కు కోట్లు డిమాండ్ చేశారు. మేం ఎందుకు డ‌బ్బులు ఇవ్వాలి, పైస‌లు ఇవ్వ‌నందుకే, మేం త‌క్కువ కులంలో పుట్టినందుకే మాకు టికెట్లు ఇవ్వ‌లేదంటూ… కొంద‌రు నాయ‌కులు చేసిన వాఖ్య‌లు నిజంగానే అవేశంతో చేశారా, లేక మ‌రేదైన కుట్ర ఉందా… ఇప్పుడిదే చ‌ర్చ కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ‌నీయాంశమ‌వుతోంది. […]

కూట‌మి ఉమ్మ‌డి ఎన్నిక‌ల హ‌మీల ప్ర‌క‌ట‌న‌కు ముహుర్తం ఖ‌రారు.

November 12, 2018 0

Read Time: 0 minutesమ‌హ‌కూట‌మి సీట్ల‌పై మంగ‌ళ‌వారం స్ప‌ష్ట‌త‌తో పాటు, అబ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేయాల‌న్న కృత‌నిశ్చ‌యంతో ఉన్న కూట‌మి నేత‌లు… అన్నింటిక‌న్నా ముందు మ‌హ‌కూట‌మి త‌రుపున ప్ర‌క‌టించ‌బోయే ఎన్నిక‌ల హ‌మీల‌ను ప్ర‌క‌టించాల‌ని డిసైడ్ అయింది. కాంగ్రెస్ క్యాంపెయినింగ్ క‌మిటీ చైర్మ‌న్ భ‌ట్టి ఇంట్లో… కోదండ‌రాం, గ‌ద్ద‌ర్ తో పాటు ఎల్.ర‌మ‌ణ‌లు భేటీ […]

సీపీఐని ఒప్పించే బాద్యత కోదండ‌రాంకు.

November 7, 2018 0

Read Time: 0 minutesమ‌హ‌కూట‌మిలో సీట్ల పంచాయితీ… కొలిక్కి వ‌స్తున్నా, ఇంకా సీపీఐ పూర్తిస్థాయిలో అల‌క‌వీడ‌లేదు. దీంతో… వారిని కూట‌మి ప‌క్షాల‌న్నీ కాకుండా… సీపిఐని ఒప్పించే బాధ్య‌త‌ను టీజెఎస్ అద్య‌క్షుడు కోదండ‌రాంకు అప్ప‌గించారు. వెంట‌నే రంగంలోకి దిగిన కోదండ‌రాం…. సీపీఐ కీల‌క నేత‌ల‌తో భేటీ అయ్యారు. సీపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్ […]

పుల్ల‌లు పెట్ట‌డ‌మే నా ప‌ని –కోదండరాం.

November 5, 2018 0

Read Time: 1 minutesఇటీవ‌ల కేటీఆర్… ఓ స‌భ‌లో మాట్లాడుతూ, కోదండ‌రాం కు వేరే ప‌నులు ఏమీ లేవ‌ని, ఆయ‌న‌కు వాళ్ల‌కు-వీళ్ల‌కు పుల్ల‌లు పెట్ట‌డ‌మే ఆయ‌న ప‌ని అంటూ విమ‌ర్శించారు. అందుకే ఆయ‌న‌కు పుల్ల‌ల‌పెట్టే అంటే అగ్గిపెట్టే గుర్తువ‌చ్చింద‌ని, ఎన్నిక‌ల సంఘానికి ఈయ‌న గురించి తెలిసిందేమ‌న‌ని విమ‌ర్శించారు. అయితే… దీనిపై స్పోర్టివ్ గా […]

హ‌రీష్ భుజాల‌పై కోదండ‌రాంపైకి కేసీఆర్ తుపాకి.

November 2, 2018 0

Read Time: 0 minutesకేసీఆర్ నేరుగా ఎప్పుడైనా కోదండ‌రాం ను తిట్టాడా… లేదు. ఎందుకంటే కోదండ‌రాం ను తిడితే వ‌చ్చే మైలేజి క‌న్నా… పోయే ప‌రువే ఎక్కువ‌గా ఉంటుంది. కేసీఆర్ తో స‌మానంగా తెలంగాణ ఉద్య‌మంలో కోదండ‌రాం ఊరురా తిరిగారు. అన్ని పార్టీల‌ను క‌ల‌ప‌టంలో ముందున్నారు. అందుకే కేసీఆర్ ఆ దైర్యం చేయ‌రు. […]

కూట‌మికి కోదండ‌రాం బైబై….

October 21, 2018 0

Read Time: 0 minutesటీఆర్ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా… ఏర్పాటైన కూట‌మి ముణ్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోయే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే సీట్ల పంప‌కంపై అనేక స‌మావేశాలు ఏర్పాటు చేసుకున్నా, ఓ అవ‌గాహాన‌కు రాలేక‌పోయారు. కూట‌మిలోని కాంగ్రెస్ మిన‌హా టీడీపీ, టీజెస్, సిపిఐ పార్టీల‌కు సీట్ల కేటాయింపుల‌పై అసంతృప్తులున్నాయి. ముఖ్యంగా టీజెఎస్ ఎక్కువ సీట్లు ఆశిస్తుండ‌టంతో, […]

రాహుల్ తో కూట‌మి భేటీ, సీట్ల కోస‌మేనా…?

October 19, 2018 0

Read Time: 0 minutesరాహుల్ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో మైనారిటీ వ‌ర్గాల ఓట‌ర్ల టార్గెట్ అన్న‌ది స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. అందుకు ఆయ‌న ఎంచుకున్న బ‌హిరంగ స‌భ‌ల ప్లేసులు చూస్తే చాలు. ఇదిలా ప‌క్క‌న పెడితే, రాహుల్  మ‌రో కీల‌క భేటీలో పాల్గొన‌బోతున్నారు. కేసీఆర్ ను గ‌ద్దేదింపే ల‌క్ష్యంగా జ‌ట్టుక‌ట్టిన తెలంగాణ ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో ఆయ‌న […]

1 2 3