Latest News

12 నుండి ప్ర‌చారం, 11 న భీఫారాలు.

November 7, 2018 0

Read Time: 0 minutesఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో… ప్ర‌ధాన పార్టీల‌న్నీ సీరీయ‌స్ గా ప్ర‌చారం పై దృష్టిపెట్ట‌బోతున్నాయి. పండుగలు పూర్తికావ‌టం, అబ్య‌ర్థులు ఈలోపే ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో….. టీఆర్ఎస్ రెండో విడుత ప్ర‌చారాన్ని ఈనెల 12 నుండి కేసీఆర్ ప్రారంభించ‌బోతున్నారు. ఇప్ప‌టికే 50 రోజుల ప్ర‌చారాన్ని పూర్తిచేసిన టీఆర్ఎస్ అబ్య‌ర్థుల గెలుపుకోసం… […]

కేసీఆర్ ను చూసే జ‌నం మాకు ఓటేస్తారు– కేటీఆర్

November 6, 2018 0

Read Time: 0 minutesసాధార‌ణంగా ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా… ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఎంత ముఖ్య‌మో, అబ్య‌ర్థి కూడా అంతే ముఖ్యం. కానీ.. కేటీఆర్ మాత్రం… త‌మ‌కు కేసీఆర్ ను చూసి ఓటేస్తార‌ని, అబ్య‌ర్థులు ముఖ్యం కాదంటున్నారు. తెలంగాణ‌లో మ‌హ‌కూట‌మి సీట్లు ప్ర‌క‌టించి, అబ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాక‌… మాకు ప‌రిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయ‌ని జోస్యం […]

అప్ప‌టిదాకా… కేటీఆరే.

November 3, 2018 0

Read Time: 1 minutes50 రోజుల్లో 100 స‌భ‌ల నినాదాన్ని ప‌క్క‌న‌పెట్టేసిన గులాబీ బాస్… ఇప్పుడు బ‌య‌ట క‌న‌ప‌డ‌ట‌మే మానేశాడు. అన్నీ తానే అయి… గెలిపించుకుంటా అంటూ అబ్య‌ర్థుల‌కు దైర్యం చెప్పినా… పెద్ద‌య‌నా రాక‌పోవ‌టంతో, క్యాడ‌ర్ సంగ‌తి అంటుంచితే… అబ్య‌ర్థులు కూడా డీలా అయిపోతున్నారు. యుద్దం చేయాలంటే…. క‌నీసం ప్రత్య‌ర్థి ఎవ‌రో తెలియాలి […]

టెన్ష‌న్ లో టీఆర్ఎస్, గ్రేట‌ర్ ఓట‌రు ఎవ‌రి వైపు….?

October 29, 2018 0

Read Time: 1 minutesఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న వేళ‌… రాజ‌కీయ పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి. ఇన్నాళ్లుగా కేసీఆర్-కేటీఆర్ లు చంద్ర‌బాబు ఆయ‌న టీం ను తెగ తిట్టిపోశారు. కానీ ఆ వాఖ్య‌ల‌కు ఇత‌ర తెలంగాణ జిల్లాల్లో ఎన్ని ఓట్లు ప‌డుతాయో తెలియ‌దు కానీ, గ్రేట‌ర్ ప‌రిధిలోని టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌ను టెన్ష‌న్ కు […]

అమ్మాయిల‌ను స‌ర‌ఫ‌రా చేస్తోన్న కేటీఆర్ బామ్మ‌ర్ధి

October 27, 2018 0

Read Time: 1 minutes3వేలు డబ్బులు కడితే చాలు,  ఒక అబ్బాయితో ముగ్గురు అమ్మాయిలను కట్టబెట్టనుంది  కేటీఆర్ బామ్మర్ది సంస్థ. అమ్మాయిల ,అబ్బాయిలకు బ్రోకర్ గా కేటీఆర్ బామ్మ‌ర్ధి రాజ్ పాకాల రావు ఈవెంట్ పనిచేస్తున్నట్టు ఆరోపించారు కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. సీఎం కుటుంబ సభ్యులలే ఇలా చేస్తుంటే రాష్ట్రం […]

కూట‌మి గెలుపుకు హ‌రీష్ ప‌రోక్ష మ‌ద్ద‌తు…?

October 25, 2018 0

Read Time: 1 minutesకూటమి గెలుపు కోసం హ‌రీష్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మేంటీ అనుకుంటున్నారా…?   మీకే కాదు, ఇదే డౌట్ చాలామందికి వ‌స్తోంది. కానీ రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎదైనా జ‌ర‌గొచ్చు. ఎలాగైనా జ‌ర‌గొచ్చు. అందులోనూ… హ‌రీష్ రావు లాంటి భ‌విష్య‌త్ ఉన్న నేత‌లు ఖ‌చ్చితంగా, త‌మ మెరుగైన‌ భ‌విష్య‌త్ కోసం ఖ‌చ్చితంగా ఆలోచిస్తారు. ప్ర‌స్తుతం […]

ట్విట్ట‌ర్ వేధిక‌గా… ఉత్త‌మ్, కేటీఆర్ డైరెక్ట్ ఫైట్.

October 25, 2018 0

Read Time: 0 minutesఎప్పుడూ ట్విట్ట‌ర్ లో దూకుడుగా ఉండే… ఉత్తమ్, కేటీఆర్ లు మ‌రోసారి డైరెక్ట్ ఫైట్ దిగారు. ఇద్ద‌రు అగ్ర‌నేత‌లు పోలీసుల ప‌నితీరుపై నేరుగా మాట‌కు మాట స‌మాధానం చెప్ప‌టంతో… అంతా ఏం జ‌రుగుతుందోనిని ఆస‌క్తి గా ఫాలో అయ్యారు. కేటీఆర్ మామ‌, ఇత‌ర చుట్టాలు… పోలీస్ బాసులుగా ఉండి, […]

కేటీఆర్– హ‌రీష్ లే ప్ర‌చార‌క‌ర్త‌లు, చివ‌ర్లోనే కేసీఆర్.

October 24, 2018 0

Read Time: 0 minutes50రోజుల్లో వంద స‌భ‌లు, అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేస్తా, మీ గెలుపు నా భుజాల‌పై వేసుకుంటా అని చెప్పిన‌ట్లు కేసీఆర్… పూర్తిస్థాయిలో ప్ర‌చారం నిర్వ‌హించే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌టం లేదు. కేసీఆర్ కేవ‌లం ఉమ్మ‌డి జిల్లాల్లో వారిగా ఒకే స‌భ‌కు హ‌జ‌రుకాబోతున్న‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాలంటున్నాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం తిరిగే బాధ్య‌త‌ను […]

టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌కు కేసీఆర్ టానిక్, వ‌ర్క‌వుట‌య్యేనా…?

October 21, 2018 0

Read Time: 0 minutesప‌థ‌కాలు ప్రారంబించాం, ప్ర‌జ‌ల్లోకి వెళ్లాం… మీరు అదె చెప్పండి, ప్ర‌జ‌లు మ‌న‌వైపే ఉన్నారు, మీరు అదైర్య‌ప‌డ‌వ‌ద్దు ఇలా కొంత దైర్యం చెప్తూ, అబ్య‌ర్థుల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్ అబ్య‌ర్థుల పట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో… ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన 105మంది […]

దిక్కుమాలిన మూడ‌న‌మ్మ‌కాల కేసీఆర్, మండిప‌డుతున్న జ‌నం

October 16, 2018 0

Read Time: 0 minutesన‌మ్మ‌కాలు ఉండాలే కానీ మూడ‌న‌మ్మ‌కాలు ఉండ‌కూడ‌దు. ఉన్నా… నీ ఇంట్లో ఉండాలే కానీ తెలంగాణ స‌మాజం మీద ఎలా రుద్దుతారు. ఇదీ ఓ స‌గ‌టు తెలంగాణ వ్య‌క్తి కేసీఆర్ కు వేస్తున్న సూటి ప్ర‌శ్న‌. ఇన్నాల్లు… మూడ‌న‌మ్మ‌కాలతో ఉన్నా, త‌న సొంత వ్య‌వ‌హ‌రాల వ‌రకే ప‌రిమిత‌మైన కేసీఆర్, ఇప్పుడు […]

1 2 3 10