నాగార్జున సాగ‌ర్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మార్పు. త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న‌

September 27, 2018 0

Read Time: 0 minutesటీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌పై ఉన్న వ్య‌తిరేక‌త దృష్ట్యా ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన అబ్య‌ర్థుల్లో కొంద‌రి మార్పు త‌ప్ప‌ద‌ని టీరాఎస్ అధిష్టానం సిగ్న‌ల్స్ పంపిస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే వారి ప‌నితీరుపై అసంతృప్తి ఉన్నా, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న చేశాక అయినా, మార్పు వ‌స్తుంద‌ని భావించారు. కానీ ప‌రిస్థితిలో మార్పు లేక‌పోవ‌టంతో… కొంత‌మంది అభ్య‌ర్థుల‌ను మార్చ‌బోతున్నారు. […]