పెద్ద‌కొడుకును కౌగిలించుకున్న తెలంగాణ‌

December 11, 2018 0

Read Time: 0 minutesతెలంగాణ త‌న పెద్ద‌కొడుకును కౌగిలించుకుంది. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో తెలంగాణ ఓట‌ర్లు కేసీఆర్ కు ప‌ట్టం క‌ట్టారు. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌కు అపూర్వ మెజారిటీ క‌ట్ట‌బెట్టారు. కేసీఆర్ నాకు పెన్ష‌న్ ఇస్తున్న‌డు… కేసీఆర్ నా పెద్ద‌కొడుకు అనే నినాదం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. […]

కూటమికి, టీఆరెస్ కు ముహూర్త టెన్షన్…

December 9, 2018 0

Read Time: 0 minutesఇప్పటికైతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఒడుతారు… హంగ్ వస్తే ఎట్లా ఇలాంటి అంశాలే తెరపైకి వచ్చాయి. కానీ ఎవరూ గెలిచిన ముహూర్తం ఎట్లా అనే టెన్షన్ పట్టుకుంది. ఫలితాలు డిసెంబర్ 11న ప్రకటిస్తారు. ఆ మరుసటి రోజే అంటే 12నే మంచి ముహూర్తం ఉంది. ఆ తరువాత అంతటి […]

టీఆర్ఎస్ కు ద‌గ్గ‌ర‌గా బీజేపీ… కూట‌మీకి ఓకే.

December 9, 2018 0

Read Time: 1 minutesఫ‌లితాల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో… రాష్ట్రంలో కొత్త పొత్తుల‌కు ఆస్కారం ఏర్ప‌డుతోంది. హంగ్ వ‌చ్చే ప‌రిస్థితులు ఉంటాయ‌న్న ఆందోళ‌న‌లో ఉన్న ప్ర‌ధాన పార్టీలు ఎవ‌రికి వారు కొత్త నేస్తాల కోసం అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌కు తెర‌తీస్తున్నారు. అయితే, ఎన్నిక‌లకు ముందు మేం ఓంట‌రిగా వెళ్తున్నాం అని చెప్పుకొచ్చిన బీజేపి… వ‌చ్చే ప్ర‌భుత్వంలో […]

తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు….

December 8, 2018 0

Read Time: 0 minutesకేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు… ఎన్నో వివాదాల‌కు, కోర్టుల్లో అక్షింత‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. కేసీఆర్ ప్ర‌జా నాడిని ప‌ట్టేందుకు స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకే మొగ్గుచూపినా, రిజ‌ర్వేష‌న్ల అంశంలో రాజ‌కీయ ల‌బ్ధికి ప్ర‌య‌త్నించి… ఎదురుదెబ్బ తిన్నాడు. అధికార పార్టీ హోదాలో స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు వెళ్లి… ప్ర‌జా నాడిని ప‌ట్టాల‌ని, త‌ద్వారా ముంద‌స్తు ఎన్నిక‌లకు […]

సినిమా హీరొయిన్ తో స్టార్ పొలిటీషియన్ అక్రమ సంబంధం ?

December 8, 2018 0

Read Time: 0 minutesమనీ, విమెన్, లిక్కర్ వీటికి తోడు పొలిటీషియన్స్…. ఈ బంధాలు ఎంత స్ట్రాంగ్ గా, ఎక్కువ గా ఉంటాయో… కాస్త పొలిటికల్ సిర్కిల్స్ తో టచ్ లో ఉండే ఎవరికైనా తెలుస్తుంది. అయితే ఇవి ఒక్కోసారి శృతిమించి, మొదటికే మోసం తెచ్చే సందర్భాలూ ఉంటాయి. కాస్త జాగ్రత్త ఉన్నవాళ్లు […]

ప‌థ‌కాల‌తో పాటే పైస‌లు… డ‌బ్బు ర‌వాణాకు టీఆరెఎస్ కొత్త మార్గాలు

December 6, 2018 0

Read Time: 0 minutesదొరుకుతున్న డబ్బంతా… ప్ర‌తిప‌క్షాల‌ది, మ‌హ‌కూట‌మిదే అంటూ టీఆర్ఎస్ ఓవైపు ప్ర‌క‌టిస్తున్నాయి. విచ్చ‌ల‌విడిగా నోట్ల క‌ట్ట‌లు బ‌ట‌య‌ప‌డుతూనే ఉన్నాయి. దొరికిన డ‌బ్బంతా… ప్ర‌తిప‌క్షాల‌దే అయితే, గ్రౌండ్ లెవ‌ల్ లో టీఆరెఎస్ పంచుతున్న డ‌బ్బు ఎలా వ‌స్తోంది, ముందే డంప్ చేసి పెట్టుకున్నారా… లేక ఏదైనా మార్గంలో టీఆర్ఎస్ డ‌బ్బు త‌ర‌లిస్తోందా…. […]

గెలుపోట‌ముల మ‌ద్య తేడా 2 శాతం ఓట్లే.

December 4, 2018 0

Read Time: 1 minutesతెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో హోరాహోరీ ఉంద‌ని, అధికార టీఆర్ఎస్ పార్టీకి… మ‌హ‌కూట‌మికి మ‌ద్యే తేడా 2శాతం ఓట్లేనంటూ ప్ర‌ముఖ సెఫాజ‌లిస్ట్, ఎన్డీటీవీ జ‌ర్న‌లిస్ట్ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు అంచ‌నా వేయ‌టంలో ఎంతో పేరున్న ఆయ‌న స‌ర్వే ఫ‌లితాల‌పై విశ్లేషించారు. 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను విశ్లేషిస్తూ… అప్పుడు […]

కేసీఆర్ ను క‌ల‌వ‌ర‌పెడుతోన్న అమావాస్య గండం.

December 3, 2018 0

Read Time: 0 minutesకేసీఆర్ కు పూజ‌లు, వారాల‌పై ఎంత న‌మ్మ‌కముందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌ల అధికారం కోసం యాగాలు కూడా చేశారు. చిన‌జీయర్ స్వామికి సాష్టాంగ న‌మస్కారం చేసి, యాగం చేసిన త‌ర్వాతే… ప్ర‌చార ప‌ర్వంలోకి దిగారు. అయితే… కేసీఆర్ ను ఇప్పుడు పోలింగ్ డే బ‌య‌పెడుతోంది. పోలింగ్ ఎలా […]

ల‌గ‌డ‌పాటి స‌ర్వే… టీఆర్ఎస్ లో క‌ల‌వ‌రం

December 2, 2018 0

Read Time: 1 minutesల‌గ‌డ‌పాటి చేసిన స‌ర్వే టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌బోతుందా…?  రెండు నెల‌ల క్రితం ప్ర‌త్యేకంగా కోరి మ‌రీ… స‌ర్వే చేయించుకున్న ల‌గ‌డ‌పాటి ప్లాష్ టీం పై టీఆర్ఎస్ ఇప్పుడెందుకు ఆరోప‌ణ‌లు చేస్తోంది…?  కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ఆ స‌ర్వే రిపోర్టు ఉంద‌న్న వార్త నిజ‌మ‌నే విష‌యం తెలిసే… […]

ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తోన్న పోలిటికల్ స్టార్స్.

November 30, 2018 0

Read Time: 0 minutesగ‌తం ఎంత ఘ‌న‌మైతే ఏందీ… ఇప్పుడు ప‌రువు కాపాడుకునే ఉద్దేశంతో రాజ‌కీయ నేత‌లంతా సానుభూతి కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. నేరుగా వెళ్తే గెలుపు పై న‌మ్మ‌కం లేని నేత‌లంతా, ఇప్పుడు ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా… ఓట‌మి […]

1 2 3 16