ఇదేం జ‌ర్న‌లిజం… ఈనాడు పై విమ‌ర్శ‌లు

November 10, 2018 0

Read Time: 0 minutesఈనాడు పేప‌ర్ అన్నా, ఆ గ్రూప్ అన్నా… ఎంతో క్రేడిబిలిటీ ఉంటుంది. అది రోజురోజు త‌గ్గుతుంద‌న్న విమ‌ర్శ‌ల‌కు చాన్స్ ఇచ్చేలా… రోజురోజుకు ప‌డిపోతుంది ఆ ప‌త్రిక గ్రాఫ్. ఆ ప‌త్రిక రాత‌ల‌పై… కూడా తీవ్ర‌మైన అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. కొంత‌కాలం క్రితం వ‌ర‌కు… ఆ పత్రిక‌లో ఓ వార్త వ‌స్తే, […]

టీ.టీడీపీ కీల‌క నేత‌ల‌కే నో టికెట్– స‌ముదాయించిన చంద్ర‌బాబు.

November 8, 2018 0

Read Time: 0 minutesతెలంగాణలో మ‌హ‌కూట‌మి పొత్తుల‌తో… ఏ సీటు నుండి చూసిన ఆశావాహులు ఎక్కువైపోయారు. కూట‌మి ప‌క్షాల‌న్నీ క‌లిస్తే… ఖ‌చ్చితంగా గెలిచే అవ‌కాశం ఉండ‌టంతో, నేతలంతా… టికెట్ల కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. అయితే… టీడీపీ నుండి టికెట్లు ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు బాబుతో భేటీ అయ్యారు. టీటీడీపీ అద్య‌క్షుడు […]

గ్రేట‌ర్ ప్ర‌చారం వ‌ర‌కే ప‌రిమితం కానున్న చంద్ర‌బాబు….?

November 6, 2018 0

Read Time: 0 minutesతెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌హ‌కూట‌మి సీట్ల కేటాయింపు, పొత్తుల అంశం తుది ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో… ఇక ప్ర‌చారం పై దృష్టిపెట్టింది కాంగ్రెస్ కూట‌మి. ఇప్ప‌టికే టీఆర్ఎస్ ప్రచారంలో 50 రోజులు పూర్తిచేసుకున్న త‌రుణంలో, ఇంకా ఆల‌స్యం చేయ‌కుండా… దీపావ‌ళి పండ‌గ పూర్త‌యిన వెంట‌నే, ప్రచారంలోకి దూక‌బోతున్నారు. అయితే… ఇప్ప‌టికే […]

పోలీంగ్ బూతుల వ‌ద్ద‌… డ్రంక‌న్ డ్రైవ్స్….

November 5, 2018 0

Read Time: 1 minutesపోలీంగ్ స్టేష‌న్ల వ‌ద్ద డ్రంక‌న్ డ్రైవ్స్ ఎంటీ అనుకుంటున్నారా… ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండటంతో రాష్ట్రంలో మ‌ద్యం ఏరులై పారుతోంది. క‌ల్తీ మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా ప‌ల్లెల్లో కంపుకోడుతుంది. పైగా మ‌ద్యం పంపిణీ అనేది ప్ర‌లోభాల కింద‌కు వ‌స్తోంది. పోలీంగ్ ముందు రోజు మ‌ణీ-మ‌ద్యం పంపిణీకి అడ్డు అదుపు ఉండ‌దు. అందుకే […]

కాంగ్రెస్ నుండి కేవీపీ ఔట్…?

November 4, 2018 0

Read Time: 1 minutesకాంగ్రెస్ తో టీడీపీ జ‌త‌క‌ట్ట‌డం, రాహుల్ కూడా త‌మ‌తో ఒక్క మాట‌ చెప్ప‌కుండా… నిర్ణ‌యాలు తీసుకున్నారంటూ ఏపీలో సీనీయ‌ర్ కాంగ్రెస్ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ, కాంగ్రెస్ ను వీడుతున్నారు. మాజీ మంత్రులు పార్టీకి రాజీనామా చెప్పినా, తాజాగా కేవీపీ రాంచంద్ర‌రావు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే […]

తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.

October 31, 2018 0

Read Time: 0 minutesతెలంగాణ ఎన్నిక‌ల‌ బ‌రిలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఏంటీ అనే క‌దా మీ డౌట్… ఇది స‌హ‌జంగానే తెలంగాణ వారికే కాదు, ఆంద్రావారికి ఆశ్చ‌ర్యం క‌లిగించే వార్తే అయినా, స్వ‌యంగా ల‌గ‌డ‌పాటే… చెప్తున్న మాట కూడా. ఆంద్రాలో భావోద్వేగ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి… అక్క‌డ పోటీ చేసే ఉద్దేశం లేదు, 2014 […]

ముదురుతోన్న ఏపీ పోలీసుల వివాదం, ఈసీ జోక్యం ఉంటుందా…?

October 31, 2018 0

Read Time: 0 minutesముదురుతోన్న ఏపీ పోలీసుల వివాదం, ఈసీ జోక్యం ఉంటుందా…? ఏపీ పోలీసుల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని… ఇదీ టీఆర్ఎస్ నాయ‌కులు చంద్ర‌బాబు టార్గెట్ వేస్తున్న ప్ర‌శ్న‌లు. డ‌బ్బులు పంచుతున్నార‌ని ఒక‌రు, వ‌స్తే దాడులు చేయండ‌ని మ‌రోక‌రు ఎన్నో ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఈసీ కూడా ఎంట‌ర‌యి… ఏపీ పోలీస్ బాస్ […]

ఉలిక్కిప‌డుతున్న కేసీఆర్… ఏపీ నుండి బందోబ‌స్తుకు నై

October 30, 2018 0

Read Time: 1 minutesకేసీఆర్ కు ఎన్నిక‌ల భ‌యం పట్టుకుందా… అందుకే డిల్లీ టూర్, ఏపీ పోలీసుల బందోబ‌స్తు వ‌ద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేశారా… కాంగ్రెస్ కూట‌మి గ్రాఫ్ ను కేసీఆర్ ఊహించ‌లేదా… అంటే ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఒవైపు ఎన్నిక‌లు ముంచుకొస్తుండ‌టంతో, కూటమి గ్రాఫ్ పెరుగుతుంద‌న్న స‌ర్వేల రిపోర్టుల‌తో… […]

సీఎంగా ఎన్టీఆర్ పై దాడి, అప్పుడేం జరిగిందంటే….

October 26, 2018 0

Read Time: 1 minutes9 జనవరి 1984. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఆ రోజుకి  సంవత్సరం గడిచింది . NT రామారావుగారు దానిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చెయ్యాలని భావించారు. ఆయన ఆలోచనలకు తగ్గట్లు గానే హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ముందు విప్ […]

కూట‌మి ఆర్థిక వ‌న‌రుల టార్గెట్ గానే తాజా ఐటీ దాడులు….?

October 25, 2018 0

Read Time: 1 minutesరాష్ట్రంలో మ‌ళ్లీ ఐటీదాడుల క‌ల‌క‌లం రేపుతోంది. ఉద‌యం నుండే ఈ సోదాలు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రాజ‌కీయ నేత‌ల ఇండ్లు, ఆర్థిక లావాదేవీల టార్గెట్ సాగిన ఈ దాడులు, ఇప్పుడు ఆయా పార్టీల‌కు అండ‌గా ఉంటున్నారు అన్న అనుమానం ఉన్న కంపెనీల టార్గెట్ గా సాగుతున్న‌ట్లు ప‌లువురు అనుమానం […]

1 2 3 40