పెద్ద‌కొడుకును కౌగిలించుకున్న తెలంగాణ‌

December 11, 2018 0

Read Time: 0 minutesతెలంగాణ త‌న పెద్ద‌కొడుకును కౌగిలించుకుంది. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో తెలంగాణ ఓట‌ర్లు కేసీఆర్ కు ప‌ట్టం క‌ట్టారు. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌కు అపూర్వ మెజారిటీ క‌ట్ట‌బెట్టారు. కేసీఆర్ నాకు పెన్ష‌న్ ఇస్తున్న‌డు… కేసీఆర్ నా పెద్ద‌కొడుకు అనే నినాదం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. […]

అది విష‌కౌగిలేనా…. ?

December 11, 2018 0

Read Time: 1 minutesచంద్ర‌బాబుది విష కౌగిలా….? ఆయ‌న‌తో స్నేహం చేసి, విభేదించిన వారు తిట్టిన‌ట్లు అది విష‌కౌగిలేనా…? అంటే తెలంగాణ ఫ‌లితాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌పై దృష్టిపెట్ట‌కుండా, సొంత‌గా త‌మ నాయ‌కుల‌ను కాకుండా… చంద్ర‌బాబు మంత్రాంగంతో క‌థ‌న‌డిపిన కాంగ్రెస్ అధిష్టానానికి, రాహుల్-చంద్ర‌బాబు కౌగిలి  విష‌కౌగిలే అని నిరూపితమైంది. దేశ […]

లక్ష దాటిన హ‌రీష్ రావు.

December 11, 2018 0

Read Time: 0 minutesమా ల‌క్ష్యం ల‌క్ష‌. పైస‌లు కాదు…  మెజారిటీ. సిద్దిపేట‌లో ఎదురే లేకుండా దూసుక‌పోతున్న హ‌రీష్ రావుకు సిద్దిపేట ప్ర‌జ‌లు మ‌రోసారి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఏకంగా ల‌క్ష్య మెజారిటీ ఇచ్చి, తిరుగులేని నాయ‌కున్ని తెలంగాణ రాజ‌కీయాల్లో విల‌క్ష‌ణ తీర్పునిచ్చారు. నాకు పాస్ మార్కులు కాదు… నేను ప‌గ‌లు, రాత్రి అన‌క […]

కేసీఆర్ స‌క్సెస్, కూట‌మి ఫెయిల్యూర్ ఆ ఒక్క‌టే.

December 11, 2018 0

Read Time: 0 minutesఎన్నో ఆశ‌ల‌తో కూట‌మి క‌ట్టినా, అభ్య‌ర్థుల‌పై ఎంతో వ్య‌తిరేక‌త ఉన్నా… కేసీఆర్ ముఖంతో జ‌నాల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ అఖండ మెజారిటీకి తేడా ఒక్క‌టే క‌న‌ప‌డుతోంది. కేసీఆర్ ర‌చించిన ఆ ఒక్క వ్యూహ‌మే టీఆర్ఎస్, కూట‌మి కి తేడా. అదే ఓట్ల చీలిక వ్యూహం. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఓటు చీల‌కుండా […]

గెలుపు ఉత్స‌హాంలో సుప్రీంకోర్ట్ పై కేసీఆర్ సంచ‌ల‌న వాఖ్య‌లు.

December 11, 2018 0

Read Time: 1 minutesసీఎం కేసీఆర్ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. భారీ విజ‌యంతో మంచి ఊపు మీదున్న కేసీఆర్, మీడియాతో మాట్లాడే సంద‌ర్భంగా రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆస‌క్తిక‌ర‌, వివాదాస్పద వాఖ్య‌లు చెప్పాడు. దేశంలో 50శాతానికి రిజ‌ర్వేష‌న్లు మించ‌కూడ‌ద‌ని ప‌లు సంద‌ర్భాల్లో సుప్రీం తీర్పు చెప్పింది. రిజ‌ర్వేష‌న్ల అంశం పై అనేక సంద‌ర్భాల్లో […]

ఆ విషయంలో రేవంత్ రెడ్డి అంత ధీమాగా ఉన్నాడా…

December 9, 2018 0

Read Time: 0 minutesరాజకీయ నేతలు గెలుపోటములపై ఓ అంచనాతో ఉండటం సహజమే. కానీ ఎన్నికల్లో పోటాపోటీ గా పని చెసిన తర్వాత ఎవరికైనా కాస్త బిడియం ఉంటుంది. ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన కూడా ఉంటుంది. అయితే… ఈ విషయంలో రేవంత్ మాత్రం ఫుల్ క్లారిటీ తో ఉన్నాడు. కొడంగల్ […]

కూటమికి, టీఆరెస్ కు ముహూర్త టెన్షన్…

December 9, 2018 0

Read Time: 0 minutesఇప్పటికైతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఒడుతారు… హంగ్ వస్తే ఎట్లా ఇలాంటి అంశాలే తెరపైకి వచ్చాయి. కానీ ఎవరూ గెలిచిన ముహూర్తం ఎట్లా అనే టెన్షన్ పట్టుకుంది. ఫలితాలు డిసెంబర్ 11న ప్రకటిస్తారు. ఆ మరుసటి రోజే అంటే 12నే మంచి ముహూర్తం ఉంది. ఆ తరువాత అంతటి […]

అగమ్యగోచరంగా మజ్లీస్ భవిష్యత్తు…. ?

December 9, 2018 0

Read Time: 1 minutesమజ్లీస్ పరిస్థితి రేంటికి చెడ్డ రేవడిలా తయారుకానుందా…. ?  ఇన్నాళ్లు అధికార పార్టీలను వాడుకొని వదిలేసే అలవాటున్న ఎంఐఎo కె కేసీఆర్ ఉల్టా షాక్ ఇవ్వబోతున్నారా… ? ఇన్నాళ్లు ఇటు బీజేపీ, అటు మజ్లీస్ తో రెండు పడవల పై షికారు చేసిన కారు కు ఇప్పుడు ఒకే […]

టీఆర్ఎస్ కు ద‌గ్గ‌ర‌గా బీజేపీ… కూట‌మీకి ఓకే.

December 9, 2018 0

Read Time: 1 minutesఫ‌లితాల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో… రాష్ట్రంలో కొత్త పొత్తుల‌కు ఆస్కారం ఏర్ప‌డుతోంది. హంగ్ వ‌చ్చే ప‌రిస్థితులు ఉంటాయ‌న్న ఆందోళ‌న‌లో ఉన్న ప్ర‌ధాన పార్టీలు ఎవ‌రికి వారు కొత్త నేస్తాల కోసం అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌కు తెర‌తీస్తున్నారు. అయితే, ఎన్నిక‌లకు ముందు మేం ఓంట‌రిగా వెళ్తున్నాం అని చెప్పుకొచ్చిన బీజేపి… వ‌చ్చే ప్ర‌భుత్వంలో […]

ఎగ్జిట్ పోల్స్ ను కూడా కేసీఆర్ పెయిడ్ వార్త‌లు చేసేశాడా…?

December 8, 2018 0

Read Time: 0 minutesఎగ్జిట్ పోల్స్ చెప్పేవ‌న్నీ నిజం కాకున్నా… అందులోనూ పెయిడ్ పోల్స్ వేస్తారా, ఎన్నిక‌ల ముందంటే… ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తార‌నుకోవ‌చ్చు కానీ పోలింగ్ అయిపోయాక ఎందుకు పెయిడ్ పోల్స్ వేస్తారా… అంటే అవున‌నే అనుమానం వ‌స్తోంది. కేసీఆర్ ఈ ప‌ని చేశార‌ని కాంగ్రెస్ నేత‌ల మాట‌లు చెప్తున్నాయి. ముఖ్యంగా ఓ […]

1 2 3 103